China Wants Military Outposts in Pakistan to Safeguard its Investments | డ్రాగన్ ప్రణాళికలు

Share this & earn $10
Published at : August 22, 2022

విస్తరణ కాంక్షతో రలిగిపోతున్న చైనా.. దానికి తగ్గట్లు పావులు కదుపుతోంది. ఇప్పటికే శ్రీలంక తీరానికి నిఘా నౌకను పంపిన డ్రాగన్ ..... పాకిస్తాన్ , అఫ్గానిస్తాన్ లలో తన సైనిక సంపత్తిని మోహరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ వ్యూహం ద్వారా... ఆసియాలో తమ ప్రాభావాన్ని చాటాలని చైనా భావిస్తోంది. ఆర్థిక.. సైనిక... దౌత్య పరంగా డ్రాగన్ పై పూర్తిగా ఆధారపడిన పాక్ కు.... చైనా ఆడమన్నట్లు ఆడడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. జిన్ పింగ్ దుందుడుకు చర్యలను.... నిశితంగా గమనిస్తున్న భారత్ దానికి తగ్గట్లు ప్రతి వ్యూహాలు రచిస్తోంది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- China Wants Military Outposts in Pakistan to Safeguard its Investments | డ్రాగన్ ప్రణాళికలు
ETVETVTeluguETV NewsVideo